ఆవేశం వివేచనను నిద్రపుచ్చి విధ్వంసం సృష్టిస్తుంది. పరిస్థితి చేజారాక ముందే యావత్ రాష్ట్ర ప్రజల భావోద్వేగ తీవ్రతల్ని దృష్టిలో ఉంచుకొని సర్వమోదయోగ్య పరిష్కారం కోసం అందరూ నడుం బిగించాలి. ఆంధ్రప్రదేశ్ అని నినదిద్దాం! భారత దేశంలో , ప్రపంచంలో మన స్థానం ఉన్నతంగా ఉండేలా వ్యవహరిద్దాం. బేధబిప్రాయాలకు పరిష్కారం కనుక్కుందాం. 

