Tuesday, December 29, 2009

ప్రాంతీయ తత్వం పెను సవాలే ! చర్చలతోనే పరిష్కారం

'సమాజాన్ని, దేశాన్ని సమైక్యంగా ఉంచడమే కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానం తప్ప, విభజించడం కాదు. రాజ్యాంగం పరిధిలో ప్రతి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి, విలువ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. భిన్నాభిప్రాయాలు, సిద్దాంతాలు కలిగిన వ్యక్తుల కష్టనష్టాల్ని చర్చల ద్వారా పరిష్కరించవచ్చునని మేం విశ్వసిస్తున్నాం.' - ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్

Saturday, December 12, 2009

ఆదర్శ ఆంధ్రప్రదేశ్

ఆవేశం వివేచనను నిద్రపుచ్చి విధ్వంసం సృష్టిస్తుంది. పరిస్థితి చేజారాక ముందే యావత్ రాష్ట్ర ప్రజల భావోద్వేగ తీవ్రతల్ని దృష్టిలో ఉంచుకొని సర్వమోదయోగ్య పరిష్కారం కోసం అందరూ నడుం బిగించాలి. ఆంధ్రప్రదేశ్ అని నినదిద్దాం! భారత దేశంలో , ప్రపంచంలో మన స్థానం ఉన్నతంగా ఉండేలా వ్యవహరిద్దాం. బేధబిప్రాయాలకు పరిష్కారం కనుక్కుందాం.

ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కోసం సహ్రుద్భావంతోనే పరిష్కారం

ఆత్మరక్షణలో కాంగ్రెస్ అధిష్టానం - ఉక్కిరి బిక్కిరి చేస్తున్న చిన్న రాష్ట్రాల డిమాండ్లు


తొందరపడి ముందుకు వెళ్లం అంటున్న నాయకులు


ఆదర్శ ఆంధ్రప్రదేశ్

ఆదర్శ ఆంధ్రప్రదేశ్ అని నినదిద్దాం! భారత దేశంలో , ప్రపంచంలో మన స్థానం ఉన్నతంగా ఉండేలా వ్యవహరిద్దాం. బేధబిప్రాయాలకు పరిష్కారం కనుక్కుందాం.